Wednesday, December 24, 2014

'బాలు ' డిలా.

మరణించింది మనిషి మాత్రమే కాదు
వేరెవ్వరూ చూపించలేని ప్రతిభ కూడా.
ఒక్కో గొప్ప వ్యక్తిదీ ఒక్కో రకమైన గొప్ప ప్రతిభ
చూపించి ఆనందింప చేసి
చివరికి ఏడిపించి వెళ్ళిపోతారు
ఇది దేవుడి నిర్నయం
తప్పించుకోలేని పయనం.
'బాలు ' డిలా పుట్టాలన్న కోరిక నెరవేరాలి.

రెడ్డు పడితే ఆగటమేనా.?

"ఏంటయ్యా ,అంత సడెన్ గా ఆగాలా?"అన్నాడు ""
వెనుక బస్సు డ్రైవర్ పాపా రావు ,,,,,,,,ముందు ఆగిన
బైక్ నడుపుతున్న అప్పారావు తో.""

రెడ్డు పడింది
గద సామీ.లేకపోతే నేనెందుకుఆగుతాను"
అన్నాడు అప్పారావూ"

"గుడ్డు పడ్లా గాడిద్ది?.""""
రెడ్డు పడితే ఆగటమేనా.?ఇంకాసేపుపోవచ్చు.
రెడ్డు పడ్డాకా పోవాలి.
నీ
లాంటి ఓ పిచ్చయ్య ,
అయ్య కాదులే అమ్మ.
పిచ్చమ్మ
ఖైరతాబాద్చౌరస్తాలో నీ లాగనే ,,,రెడ్డు పడంగనేఠక్కున
ఆగింది........ఏమైందో తెలుసా.?
ఎనకనుంచి
నా  బస్సు వచ్చింది, కింద పడి   చచ్చింది"".""
అమాయకుడా .పేపర్ చదివే అలవాటు లేదా మనకి??????""
అన్నాడు వెటకారంగా పాపారావు.

"నువ్వు
చెప్పింది బాగనే ఉందయ్యా.కానీ అది పద్దతంటావా?"
అన్నాడు అప్పారావు.

"నువ్వెక్కడ దొరికావయ్యా
మొగడా.పద్దతంటావు. రూలంటావు.
మరి చత్తావాచెప్పు?
ఆ ఆ చెప్పూ "గదిమాడు పాపారావు.

"సర్లే ని తో నాకు గొడవేం దుగ్గా ని
ఇకనుంచి నీ రూటే నా రూటు. పో ఇంక పో
అరిచావు చాల్లే గానీ"....అన్నాడు అప్పారావు.