Sunday, July 19, 2015

Humien Tumse Pyar Kitna Yeh Hum Nahi Jante Full Song Kudra

Humien Tumse Pyar Kitna Yeh Hum Nahi Jante Full Song Kudra

Tu Mera Jaanu Hai - Hero - Jackie Shroff & Meenakshi Seshadri - Classic ...

Prem Rog - Bhanwre Ne Khilaya Phool Phool Ko Le Gay Raajkunwar - Suresh ...

Kora Kagaz Tha Ye Man Mera - Aradhana - Rajesh Khanna, Sharmila Tagore -...

Aaja Re O Mere Dilbar Aaja - Noorie (1080p HD Song)

Khilte Hain Gul Yahan

Kabhi Kabhi Mere Dil Mein Khayal Aata Hai - Kabhi Kabhi

Gori Tera Gaon Bada Pyara - Chitchor - Amol Palekar, Zarina Wahab - Old ...

Bohat Pyaar Karte Hain - SP Balasubramaniam - Saajan (1991) *HD 1080p*

Mere Naina Saawan Bhadoo Kishore Kumar

అరేయ్ అరేయ్

అరేయ్ అరేయ్ అంటోంది.
రోడ్డుకి  ఒక ప్రక్కన ఉన్నది ఒకామె.

మా ఫ్రెండ్ బైక్ నడుపుతున్నాడు ..
నేను వెనుక కుర్చున్నా.
వాడికి డౌటొచ్చి బండి ఆపాడు.
మనల్ని కాదురా అన్నాను నేను.
మరెవర్ని రా?అన్నాడు  ఫ్రెండ్.
అదిగో రోడ్డు పైన అడ్డంగా పాకుతూ వెళ్తున్నాడే ?బుజ్జిగాడు,నెలల బుజ్జి ,వాడ్ని పిలుస్తోంది
గుద్దెస్తామేమో అని వాడ్ని పిలుస్తోంది అన్నాను.
వాడి కి అర్థం కాదు కదరా ?అన్నాడు మా ఫ్రెండ్.
అయితే మనల్నే మనల్నే ,,అరేయ్ చూసి పోండి రా,,చూసి పోండ్రా ఎదవల్లారా గల్లీల్లో మా పిల్లలు ఇలాగే రోడ్ల మీద ప్రాకుతుంటారు  అని అర్థం అన్నాను.

Saturday, July 18, 2015

పుణ్యం రావాలి

పుణ్యం రావాలి .
పుణ్యంతో పాటు
ఇన్ ఫెక్షన్లు రావాలి.
దగ్గులూ జలుబులూ,జ్వరాలూ
రావాలి.
షుగర్ పెరగాలి ,హై
బీపీ పెరగాలి,
నడుములు
పట్టెయ్యాలి.
.........................................
జాతీయ రహదారులన్నీ
రద్దీ,బస్సులూ
,రైళ్ళూ కిట కిట
లాడుతున్నై,టాప్
మీద కూడా నిండి
పోతోంది,పదిహేను
కిలోమీటర్ల మేర
ట్రాఫిక్
జాం,ఇరుక్కుపోయిన వీ
ఐ పీ లు,  ఘాట్ లలో   తొక్కిసలాట .
దొంగల చేతి వాటం.
విచ్చలవిడిగా చోరీలు.
ఐనా ఫరవాలేదు.
పుణ్య స్నానం చెయ్యాలి.
చేసిన పాపాలు చాలా ఉన్నై .అవన్నీ పోవాల్సిందే.
ఈ పుష్కర పన్నెండు రోజులు దాటాక స్నానం చేయ్యడానికి
గొదార్లో నీళ్ళుండవ్ .అన్నీ సముద్రంలో కలిసి పోతై.

Sunday, July 12, 2015

మామూలు హైదరాబాద్ అంటే ,,,,,ఇంతకుముందుదే కావాలి.యధా హైద్రాబాదే కావాలి.స్వచ్చ లేకపోయినా ఫరవాలేదు. ప్లీజ్ ట్రై సార్.

మామూలు హైదరాబాద్ అంటే,,,, ఇంతకుముందుదే కావాలి.యధా హైద్రాబాదే కావాలి.స్వచ్చ లేకపోయినా ఫరవాలేదు. ప్లీజ్ ట్రై సార్.