Sunday, July 19, 2015

అరేయ్ అరేయ్

అరేయ్ అరేయ్ అంటోంది.
రోడ్డుకి  ఒక ప్రక్కన ఉన్నది ఒకామె.

మా ఫ్రెండ్ బైక్ నడుపుతున్నాడు ..
నేను వెనుక కుర్చున్నా.
వాడికి డౌటొచ్చి బండి ఆపాడు.
మనల్ని కాదురా అన్నాను నేను.
మరెవర్ని రా?అన్నాడు  ఫ్రెండ్.
అదిగో రోడ్డు పైన అడ్డంగా పాకుతూ వెళ్తున్నాడే ?బుజ్జిగాడు,నెలల బుజ్జి ,వాడ్ని పిలుస్తోంది
గుద్దెస్తామేమో అని వాడ్ని పిలుస్తోంది అన్నాను.
వాడి కి అర్థం కాదు కదరా ?అన్నాడు మా ఫ్రెండ్.
అయితే మనల్నే మనల్నే ,,అరేయ్ చూసి పోండి రా,,చూసి పోండ్రా ఎదవల్లారా గల్లీల్లో మా పిల్లలు ఇలాగే రోడ్ల మీద ప్రాకుతుంటారు  అని అర్థం అన్నాను.

No comments: