Tuesday, February 10, 2015

కమలం

తొమ్మిది నెలలు గడిచినై పార్లమెంటుకొచ్చి కమలం
బీ జే ఫి ఏదో చేస్తుందని అనుకున్నాడు బజ్జీలమ్ముకునే వాడు కూడా .
 కాస్త కూడా నమ్మకం కలగలేదేమో ?

సామాన్యుడు  సాధించిన విజయం చూసి  సిగ్గేస్తోందా?
లేడీ లనీ ,బేడీ లనీ నిలబెట్టే
ఎత్తుగడల రాజకీయాలు కాంగ్రేసు  నుండి నేర్చుకుంటున్నారా ?
అల్రెడీ నేర్చేసుకున్నారు లా ఉంది .
ప్రజలకి తెలిసి పోతోంది
మీరు కూడా మాజీ ప్రభుత్వానికి, పార్టీకి  ఏమీ తీసి పోరని  .
ఎంతో  నెత్తిన పెట్టుకొని ఢిల్లీ గద్దె నెక్కిస్తే
గల్లీల్లో  పల్లీలమ్ముకునే దుస్తితి  దాపరించింది .
యావత్తు దేశాన్నీ,, మిమ్మల్ని అభిమానించే వాళ్ళని కుళ్ళ బొడిచారు. 

1 comment:

Unknown said...

" మోడీ చాయ్ వాలా అని నమ్మి ఓట్లేసాం ... పూట పూటకీ 10 లక్షల విలువచేసే సూట్లు మార్చే చాయ్ వాలా మాకొద్దు " అనుకునారు డిల్లీ ప్రజలు